Honey Rose : హనీ రోజ్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె పేరు టాప్ ట్రెండింగ్ లో ఉంది. దానికి కారణం.. వీరసింహారెడ్డి సినిమాలో నటించిన హనీ రోజ్ పాత్రకు మంచి గుర్తింపు రావడం. హనీ రోజ్ ది కేరళ. మలాయళం బ్యూటీ. మలయాళంలో పలు సినిమాల్లో నటించిన హనీ రోజ్ కు తెలుగులో వీరసింహారెడ్డి సినిమాతో గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో శృతి హాసన్ కూడా హీరోయిన్ గా నటించింది కానీ.. తనకు అంతగా గుర్తింపు రాలేదు. హనీ రోజ్ కు మాత్రమే గుర్తింపు వచ్చింది.
నిజానికి.. అందరు హీరోయిన్లు వేరు.. ఈమె వేరు. ఈ ఫిజికే వెరైటీగా ఉంటుంది. మామూలు వెరైటీ కాదండి బాబోయ్. ఈ సినిమాలో తన ఫిజిక్ కు జనాలు ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా తన బ్యాక్ కు కుర్రాళ్లకు పిచ్చెక్కుతోంది. తను యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోయిన్ అయి ఉండి.. రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి కుర్రాళ్లను తనవైపునకు తిప్పుకుంది హనీ రోజ్.
Honey Rose : పాలరాతి శిల్పంలా ఉన్న హనీ రోజ్ లేటెస్ట్ వీడియో వైరల్
హనీ రోజ్ కింది నుంచి మీదికి చూస్తే పాలరాతి శిల్పంలా ఉంటుంది. యువతను ఇట్టే ఆకర్షించే సౌందర్యం తన సొంతం. అందుకే.. తనంటే జనాలు పడి చచ్చిపోతున్నారు. తను చీర కడితే మాత్రం జనాలు తట్టుకోలేరు. తన ఫ్రంట్ బ్యాక్ చూసి జనాలు రెచ్చిపోతారు. తాజాగా చీర కట్టి ఓ మాల్ ఓపెనింగ్ లో హనీ రోజ్ రచ్చ చేసింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు అస్సలు తట్టుకోలేకపోతున్నారు. వామ్మో ఏమున్నాయి అంటూ ఫిదా అవుతున్నారు. తన బ్యాకే తనకు అందం అంటూ పొగుడుతున్నారు. దానికి సంబంధించిన వీడియోను మీరు కూడా చూడండి.