Krithi Shetty Yoga : కృతి శెట్టి.. చిన్న పిల్ల. నిండా 20 ఏళ్లు కూడా లేవు కానీ.. కుర్రాళ్లకు మాత్రం తన అందాలతో మతులు పోగొడుతోంది. కేవలం ఒకే సినిమాతో కృతి శెట్టి ఇప్పుడు ఇండస్ట్రీని ఊపేస్తోంది. ఉప్పెన అనే సినిమాలో బేబమ్మగా నటించి కుర్రాళ్ల మనసు గెలుచుకుంది కృతి శెట్టి. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది. ఇండస్ట్రీ మొత్తం తనవైపు తిరిగింది. స్టార్ హీరో కూడా తన సినిమాలో కృతి శెట్టినే హీరోయిన్ గా పెట్టుకోవాలని అనుకున్నారు. అంతగా అందరి గుండెల్లో గునపాలు దింపింది కృతి శెట్టి.
తెలుగు మాత్రమే కాదు.. తమిళంలోనూ తనకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అయితే.. ఉప్పెన తర్వాత తనకు అంతగా ఇతర సినిమాలు కలిసి రాలేదు. ఉప్పెన తర్వాత చాలా సినిమాల్లోనే నటించినా తనకు అవి అంతగా గుర్తింపు తీసుకురాలేదు.. అయినా కూడా తన క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సూర్యతో, నాగచైతన్యతో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
Krithi Shetty Yoga : 17 ఏళ్లకే ఉప్పెనలో నటించిన కృతి శెట్టి
కృతి శెట్టి 17 ఏళ్లకే ఉప్పెన సినిమాలో నటించింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే.. కృతి శెట్టి ఇంత అందంగా ఉండటానికి, తన బాడీ ఇంత ఫిట్ గా ఉండటానికి అసలు కారణం యోగా. అవును తను యోగా బాగా చేస్తుంది. ఇటీవల.. పొట్టి డ్రెస్ వేసుకొని యోగా చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది కృతి శెట్టి. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యోగా చేస్తూ వంగి.. అందాలన్నీ చూపించింది. చిట్టి నడుమును కూడా చూపించింది. ఆ నడుమును చూసి జనాలు తట్టుకోలేకపోతున్నారు. యోగా పోజుల్లో కృతిని చూసి వామ్మో.. ఇంత బాగుంది ఏంటి కృతి. మా వల్ల కాదు తట్టుకోవడం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కృతిలో ఇంత మ్యాటర్ ఉందా అని అనుకుంటున్నారు.