Actress Varsha Bollamma : ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. ఇక అద్భుతమైనటో తెలుసా. మొన్నటి దాకా నాకు అసలు పెళ్లి వద్దు నేను సినిమాలు పైనే కాన్సన్ట్రేషన్ చేస్తాను అంటూ అందరి ముందు ఓపెన్ గా చెప్పినా హీరోయిన్ ఇప్పుడు పెళ్లి పిటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారింది.వర్షా బలామ్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తో మిడిల్ క్లాస్ మెలోడీ సినిమాలో నటించి తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును దక్కించుకుంది.
తన నటనతో క్యూట్ ఎక్స్ప్రెషన్ తో అందరి మనసులను దోచుకుంది. ఇక ఇటీవల విడుదల అయిన స్వాతిముత్యం అనే సినిమాలో నటించి మరో క్రేజీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. కాగా ఈ సినిమా విడుదలకు ముందు స్వాతిముత్యం చిత్ర బృందం ప్రమోషన్స్ చేశారు. దానిలో భాగంగా వర్షా బలామ్మ మాట్లాడుతూ నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను…. సినిమాల పైన చాలా ఆసక్తి ఉందని సినిమాల పైననే కాన్సన్ట్రేషన్ చేస్తానని చెప్పుకొచ్చింది. స్వాతిముత్యం సినిమా కూడా విడుదలై మంచి హిట్‌ను అందుకుంది. అయితే తాజాగా వర్షా బలామ్మ సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇంకా కొద్ది రోజుల్లో ,హీరోయిన్ వర్ష బలామ్మ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఇక వర్ష అందాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు.

తన మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ మనసులను దోచుకుంది. ఒక్క సినిమాతోనే ఇంత క్రేజ్‌ను సంపాదించుకోవడం గొప్ప విషయం అని చెప్పాలి. ఈమె గురించి ఒక మాటలో చెప్పాలంటే చూడడానికి కుందనపు బొమ్మలా ఉంటుంది. అందుకే త్వరగా జనాల ప్రేమలను అందుకోగలిగింది. ఇక ఈ అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అయితే ఒకప్పటి టాలీవుడ్ ప్రొడ్యూసర్ కొడుకు ,ఈమె అందాలకు ఫిదా అయ్యారట. అతనితోనే తన పెళ్లి జరగబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు ,వినిపిస్తున్నాయి. త్వరలోనే వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం చేయాలని పెద్దలు నిర్ణయించారు. పెళ్లి మాత్రం ఒక ఏడాది తర్వాత చేయాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారట. ఇక మొన్నటి వరకు అసలు పెళ్లి వద్దన్న వర్షా పెళ్లి పీటలు ఎక్కబోతుందని తెలిసి అందరు ఆశ్చర్యపోతున్నారు.