Vishnu priya : సినీ ఇండస్ట్రీలోకి చాలామంది వస్తుంటారు. అయితే కొందరు కొద్దికాలం లోనే స్టార్ డమ్ ను సాధించుకుంటారు. మరికొందరు ఎన్నేళ్లు కొనసాగినా సరే అంత ఫేమస్ అవలేరు. యాంకర్ గా తన కెరియర్ ను ప్రారంభించిన విష్ణుప్రియ హీరోయిన్ కాకపోయినా కొద్ది రోజుల్లోనే తను స్టార్ గా ఫేమస్ అయింది. ఫేమస్ అయితే అయింది కాని అంత గుర్తింపు అయితే తనకు రాలేదు. అయితే యాంకర్ గా ఉన్నపుడు రాని గుర్తింపు ఆమె చేసిన ఒక బెల్లీ డాన్స్ తో వచ్చిందని చెప్పాలి. ఇప్పుడు విష్ణుప్రియ చేసే బెల్లి డాన్స్ యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఆమె చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఆమెకు ఫాలోవర్స్ కూడా బాగా పెరిగిపోయారు.
యాంకర్ మరియు డ్యాన్స్ విషయంలోనే కాకుండా అందంలోనూ తాను ఏమాత్రం తగ్గడం లేదు. తన అందాలతో యూత్ ను అట్రాక్ట్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇటీవల విష్ణుప్రియ ప్రైవేట్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే.జెర్రీ జెర్రీ చీరకట్టి అనే సాంగ్లో తన డాన్స్ తో తన అందాలతో కుర్రాలను పిచ్చెక్కిస్తుంది విష్ణుప్రియ. ఇక ఈ వీడియోలో ఈమె డాన్స్ ప్రత్యేకంగా నిలవడం విశేషం. తన డాన్స్ స్టెప్ లతో తన అందచందాలతో అందరిని ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అలాగే విష్ణుప్రియ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా విష్ణుప్రియ పోస్ట్ చేసిన ఫొటోస్ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. బ్లూ మిడ్డీ , వైట్ జాకెట్టుతో విష్ణుప్రియ తన నడుము అందాలు చూపిస్తూ కుర్రాలకు పిచ్చెక్కిస్తుంది.

విష్ణుప్రియను ఈ డ్రెస్ లో చూసిన కుర్రాళ్ళు హాట్ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో విష్ణు ప్రియ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇప్పటికే హాట్ ఇమేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ అవ్వాలని అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. హీరోయిన్ కాకపోయినా స్టార్ రేంజ్ లో గుర్తింపు మాత్రం సంపాదించుకున్న విష్ణు ప్రియ. అయితే తన అభిమానులు ఈ భామకు మంచి అవకాశం రావాలని ఆశిస్తున్నారు. ఆమెకు అవకాశం లభిస్తే ఖచ్చితంగా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటుందని అంటున్నారు తన అభిమానులు.