Health Tips : చాలామంది చర్మవ్యాధులతో అలాగే ఎన్నో రకాల నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాటికోసం ఎన్నో రకాల మెడిసిన్స్ ని వాడుతూ ఉంటారు. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఆర్థరైటిస్ ఇది ఒక చర్మవ్యాధి. చర్మ కణాల మీద రక్షణ వ్యవస్థ అనేది యుద్ధం చేస్తే దానిని సొరియాసిస్ అని పిలుస్తూ ఉంటారు. ఈ వ్యాధి వచ్చిన నాలుగైదు సంవత్సరాల తర్వాత జాయింట్స్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. జాయింట్స్ లో ఇన్ఫలనేషన్ రావడం అలాగే కొన్ని జాయింట్స్ డ్యామేజ్ అవ్వడం వంటివి వచ్చి ఆర్థరైటిస్‌గా మారుతూ చెందుతూ ఉంటాయి. సొరియాటిక్ ఆర్థరైటిస్ తో ఇబ్బంది పడేవారు. ఉదయం పూట బీట్ క్రాస్ జ్యూస్ తీసుకున్నట్లయితే చాలా మేలు జరుగుతుంది.
ఇవి క్రాస్ జ్యూస్ తీసుకోవడం వలన ఈ ఇబ్బంది నుంచి బయటపడవచ్చు. ఇన్ఫల్నేషన్ రాకుండా ఉండడం కోసం వీట్ గ్రాస్ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. 100 ml తేనె కలుపుకొని తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది కుదరనప్పుడు ఉదయం పూట వెజిటేబుల్ జ్యూస్ ఒక కప్పు కూడా తాగి దానికి వీట్ గ్రాస్ పౌడర్ ని కలిపి తాగిన మంచి ఫలితమే ఉంటుంది. ఉదయం ఈ జ్యూస్ తీసుకున్న 45 నిమిషాల తర్వాత టిఫిన్ లో బొబ్బర్లు, పైసలు, సెనగలు మొలకలు వంటివి పెట్టుకుని దానికి బొప్పాయి, జామకాయ, అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ కలుపుకుని తీసుకోవాలి. ఉడికిన ఆహార పదార్థాలు అస్సలు తీసుకోకూడదు. మధ్యాహ్నం సమయంలో ఈ సమస్య ఉన్నవాళ్లు ఆయిల్ లేకుండా అలాగే సాల్ట్ లేకుండా చింతపండు లేకుండా ఫుడ్ తీసుకోవాలి.

వీటన్నిటిని మానేస్తే ఇన్లపనేషన్ నుంచి బయటపడవచ్చు. అలాగే స్పెల్లింగ్ కూడా తగ్గిపోతుంది. ఉప్పు వల్ల నొప్పులు అధికమవుతూ ఉంటాయి. కావున ఈ ఉప్పు అనేది తగ్గిస్తే నొప్పులు రాకుండా చేసుకోవచ్చు. అసలు ఉప్పు మానేస్తే ఈ క్రాంతిసార్డర్స్ రాకుండా అదుపులో ఉంచవచ్చు. మధ్యాహ్నం భోజనం పుల్కాలు దాంతోపాటు ఆకుకూరలు అధికంగా తీసుకోవాలి. కూరలు ఒకటి రెండు పెట్టి తీసుకోవాలి. అలాగే సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తీసుకోవాలి. ఈ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉండడం వలన ఇన్ఫర్మేషన్ బాగా తక్కువ అవుతుంది. అలాగే డిన్నర్లు డ్రైనేజ్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ నానబెట్టుకుని తీసుకోవాలి. తర్వాత ఆవు నెయ్యిలో ముద్ద కర్పూరం కలిపి నొప్పులు ఉన్నచోట అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.