Custard Apple Health Benefits : సీతాఫలంతో గుండె సమస్యలు మాయం…

Advertisement

Custard Apple Health Benefits : చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు సీతాఫలం అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు. ఈ పండు టేస్ట్ తో పాటు అధిక మోతాదులు పోషకాలను కలిగి ఉంటుంది. దీనిలో ఎ , బి, కే , విటమిన్లు ప్రోటీన్లు కాల్చియం ఫాస్పరస్విటమిన్లు ప్రోటీన్లు, కాల్షియం ,ఫాస్పరస్, శ్రీ విటమిన్ తో పాటు ,మెగ్నీషియం, పొటాషియం ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా , ఉంటాయి.దీనిని ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే సీతాఫలం ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం .

Advertisement

కంటి చూపు మెరుగుపరుస్తుంది : సీతాఫలంలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటిచూపును మరింత మెరుగుపరుస్తుంది. అలాగే చర్మం జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది. గుండె సమస్యలను తగ్గిస్తుంది : అలాగే సీతాఫలంలో ఉండే మెగ్నీషియం సోడియం పొటాషియం గుండె , ఆరోగ్యంగా ఉండడంలో తోడ్పడతాయి. వీటిలో ఉండే పోషకాలు శరీరంలో ఉండే కొవ్వును తగ్గిస్తాయి.  రక్తలేమి సమస్యకు పరిష్కారం : సీతాఫలంలో ఐరన్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ ను పెంచడంలో ఉపయోగపడుతుంది. అనీమియా సమస్యతో బాధపడేవారు ఈ సీతాఫలంను తింటే చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు.

Advertisement
heart problems are cured with custard apple
heart problems are cured with custard apple

జీర్ణ సమస్యలకు చెక్ : సీతాఫలంలో ఉండే విటమిన్ బి6 ,అజీర్తి కడుపుబ్బరం వంటి సమస్యలను రాకుండా ఆపుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు సీతాఫలం తింటే జీర్ణక్రియ మంచిగా జరుగుతుంది. హెల్తీగా బరువు పెరగవచ్చు : అలాగే సీతాఫలం క్యాలరీలను సమృద్ధిగా కలిగి ఉంటుంది. తద్వారా సన్నగా ఉన్నవారు , హెల్తీగా బరువు పెరగాలి అనుకునేవారు సీతాఫలం తినడం మంచిది . అలాగే సీతాఫలం క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంది. దీనిలో ఉండే ప్లేవనాయిడ్స్ అనేక రకాల ,క్యాన్సర్లకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది.

Advertisement