Health Tips : ఇలా చేస్తే ఎంత పెద్ద బాన పొట్ట అయినా సరే 7 రోజుల్లో ఇట్టే కరిగిపోతుంది…. ఒకసారి ట్రై చేయండి….

Advertisement

Health Tips : ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్ల వలన చాలా మంది అధిక బరువు మరియు పొట్ట రావడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. దీనిని తగ్గించుకోవడం కోసం కొంతమంది ఆహారపు నియమాలు పాటిస్తుంటే మరి కొంతమంది ఎక్సైజ్ చేస్తూ పొట్ట తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎంత చేసినా తొందరగా పొట్ట తగ్గడం అంటే చాలా కష్టం. కానీ ఈ చిట్కాను ఉపయోగించినట్లయితే ఎలాంటి పొట్ట అయినా సరే కేవలం ఏడు రోజుల్లోనే తగ్గిపోతుంది. ఇక దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక వెల్లిపాయని తీసుకొని మంటపైన పెట్టి, పైన ఉండే తొక్క నల్లగా అయేంత వరకు కాల్చుకోవాలి.

Advertisement

ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసుకుని దానిలో నుండి ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని తొక్క తీసుకోవాలి. వెల్లుల్లి కాల్చకుండా పచ్చిగా తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. కాల్చడం లేదా వండడం వలన దానిలో ఉండే ఔషధ గుణాలు పోతాయి. కానీ పచ్చిగా తింటే నోటిలో కొంచెం ఘాటుగా అనిపిస్తుంది కాబట్టి వెల్లుల్లి ని మామూలుగా కాల్చుకోవాలి. ఇక ఆ తర్వాత ఒక గ్లాస్ నీటిని తీసుకుని తాగగలిగే అంత వేడిగా మరిగించుకోవాలి. మరిగించుకున్న నీటిని ఒక గ్లాసులో తీసుకొని దానిలో అర చెంచా జీలకర్ర పొడిని కలుపుకోవాలి. వెల్లుల్లి రెబ్బలను చిన్న ముక్కలుగా కొరుక్కుని తింటూ నీటిని తాగాలి. వెల్లుల్లి రెబ్బలు అయిపోయేసరికి నీటిని కూడా తాగేయాలి.

Advertisement
If you do this, no matter how big your stomach is, it will dissolve in 7 days
If you do this, no matter how big your stomach is, it will dissolve in 7 days

ఇలా ఒక వారం రోజులు పాటు దీనిని తీసుకుంటే ఎంత పెద్ద పొట్టైనా సరే ఇట్టే ఐస్ లా కరిగిపోతుంది. ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపున టీ తాగకు ముందే వెల్లుల్లి రెబ్బలు తింటూ ఈ నీటిని తాగడం వల్ల, త్వరగా పొట్ట తగ్గుతుంది. ఎన్ని వ్యాయామాలు ఆహారపు నియమాలు పాటించిన తగ్గని పొట్ట కూడా ఇలా వారం రోజులు పాటు చేయడం వలన చాలా కొద్ది రోజుల్లోనే తగ్గిపోతుంది. ఈ చిట్కాను ట్రై చేయడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. ఇంకా ఇందులో వినియోగించే పదార్థాలన్నీ నాచురల్ కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మేలుని చేస్తాయి.

Advertisement