Juice : ప్రస్తుత కాలంలో ఎలాంటి సమస్యలను అయినా తట్టుకోగలం కానీ మగవారిలో అంగస్తంభన సమస్య ఉంటే అసలు తట్టుకోలేము. దీనివలన వారి దాంపత్య జీవితంలో అనేక రకాల ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యతో బాధపడే వారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ జ్యూస్ ని తాగడం వలన ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు . దీనిని ఉపయోగించినట్లయితే కేవలం నాలుగు వారాల్లో 75% అంగస్తంభన సమస్య మెరుగవుతుంది.అయితే అసలు మగవారిలో అంగస్తంభన సమస్య రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది అంగానికి రక్త సరఫరా తగ్గిపోవడం.
రెండవది టెస్టోస్టిరాన్ లు తగ్గిపోవడం వలన కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే చాలామంది ఈ సమస్యకు మెడిసిన్స్ వాడుతూ తాత్కాలిక పరిష్కారాన్ని పొందుతున్నారు.అయితే ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఈ జ్యూస్ తప్పనిసరిగా తాగాలి. అదే దానిమ్మ జ్యూస్. దానిమ్మ పునీక్యాటజిన్స్ మరియు పునీసిక్ ఆసిడ్ లను అధిక మోతాదులో కలిగి ఉంటుంది. అలాగే దానిమ్మ టెస్టోస్టిరాన్ ను పెంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.2017లో మెయిల్ క్లినిక్ డేవిడ్ గేప్ ఇన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ USA వారు ఎలుకుపై ఒక పరిశోధన చేశారు.

ఈ పరిశోధనలో భాగంగా ఎక్కువ టెస్టోస్టిరాన్ లను ఉత్పత్తి చేసే లీడింగ్ సేల్స్ దానిమ్మ కలిగి ఉందని నిరూపించారు.అలాగే 2014లో ఇరాన్ కు చెందిన సాహిద్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్స్ వారు 54 మంది పై ఈ దానిమ్మ జ్యూస్ పరిశోధన చేశారు. ఈ పరిశోధనలో మైల్డ్ అండ్ ఎరాక్టైల్ డిస్పాంక్షన్ ఉన్నవారికి ఉదయం 250 ml దానిమ్మ జ్యూస్ మరియు సాయంత్రం 250 ml దానిమ్మ జ్యూస్ ఇచ్చేవారట. ఇలా నాలుగు వారాల తర్వాత వారిలో అంగస్తంభన సమస్య 74% చేరిందని నిర్ధారించారు.అలాగే దానిమ్మ జ్యూస్ లో ఉండే నైట్రిక్ ఆసిడ్ వల్ల రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. రక్త సరఫరా బాగా జరుగుతుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవాళ్లు దీనిని తేనె లేకుండానే తీసుకోవచ్చు.