Home Remedies for Piles : మొలలు లేదా పైల్స్ తో పధపడేవారు నేడు చాలా మందే ఉన్నారు . వాటిని తాగించుకోడం కోసం ఎన్ని హాస్పిటల్ల చుట్టు తిరిగినా వేలకు వేలు ఖర్చు తప్ప ఫలితం ఉండడం లేదు. ఈ వ్యాధి ఉన్నవారు కూర్చోలేక , నిలబడలేక చాలా కష్టపడాలి. ఆ బాధను ఎవరికి చెప్పుకోలేక కృంగి పోతు ఉంటారు. అయితే ఈ వ్యాధి 9 రకాలుగా ఉంటుంది అని నిపుణులు చెబితున్నారు. అయితే వాటిలో మొదటి రకం మొలలకు అద్భుతమైనా చిట్కా ఉంది .అది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అసలు మొలల వ్యాధి రాడానికి కారణం మలబద్దకం అని చెప్పాలి. ఈ వ్యాధి వారు మాలవిసర్జనకు వెళ్ళినపుడు ,మలం లో రక్తం రావడం , మంట ,నొప్పి ,మరియు కూర్చున్నపుడు ముల్ల మీద కూర్చున్నట్లు గా ఉంటుందట . వీటి వలన ఈ వ్యాధి ని భరించడం చాలా కష్టం . ఇక వీరి బాధ ను వేరే వాళ్ళతో కూడా షేర్ చేసుకోలేరు . అయితే ఈ సమస్యతో బాధ పడే వారు ఈ చిట్కా ను ఉపయోగించడం ధ్వారా త్వరగా ఉపశమనం పొందవచ్చు .

దీని కోసం ముందు గా వామ్ ను తీసుకొవాలి. తర్వాత దీన్ని చేతితో నలిపితే పైన దుమ్ము పోయి గట్టిగా ఉండే గింజలు వస్తాయి. వాటిని రోల్ సాయం తో మెత్తగా పొడిలాగా చేసుకోవాలి . ఒక గ్లాస్ మజ్జిగ తీసుకొని దానిలో పావు చెంచా నల్ల ఉప్పును వేసుకోవాలి. తర్వాత పావు చెంచా దంచి పక్కన పెట్టుకున్న వాముపొడి వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకొని రోజుకు రెండు గ్లాసులు తాగాలి. ఇలా ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వలన ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు. దీనిలోని వాము మలబద్ధక సమస్యలు తగ్గించి మలం సాఫీగా అయ్యేటట్లు చేస్తుంది.