Health Tips : పండ్లు మన ఆరోగ్యానికి చాలా మేలును చేస్తాయి. మరికొన్ని పండ్లు అయితే ప్రత్యేక ప్రయోజనాలను కలుగజేస్తాయి. అలాంటి ప్రయోజనాలను కలిగి ఉన్న పండ్లలో ఒకటి లక్ష్మణ పండు. దీన్ని యాంటీ క్యాన్సర్ పండు అని అందరూ పిలుస్తారు. అలాగే ఈ చెట్టు యొక్క ఆకులు కూడా యాంటీ క్యాన్సర్ ఆకులుగా పనిచేస్తాయి. దీనిపైన సైంటిఫిక్ గా పరిశోధన చేసిన తర్వాతనే యాంటీ క్యాన్సర్ ఫ్రూట్ గా లక్ష్మణ ఫలమును నిర్ధారించారు. అయితే ఇది సీజనల్ ఫ్రూట్. ఫ్రూట్స్ అందుబాటులో లేనప్పుడు ఆకులను డికాషన్ లా చేసుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.
ఒక 100 గ్రాముల లక్ష్మణ పండ్లలో 72 కిలోల క్యాలరీల ఎనర్జీ మనకు లభిస్తుంది. దీనిలో కార్బోహైడ్రేట్స్ 17 గ్రాములు , ప్రోటీన్ 1గ్రామ్, ఫ్యాట్ 0.3 గ్రామ్స్ , ఫైబర్ 3.3 గ్రామ్స్, విటమిన్ సి 21 మిల్లీగ్రామ్స్ ఉంటాయి . అలాగే ఇది స్పెషల్ గా 2012 రకాల కెమికల్ కాంపౌండ్స్ కలిగి ఉంటుంది. వీటన్నిటినీ కలిపి ఎన్నో నాసిస్ ఎసిటో జనియన్స్ అనే పేరుతో పిలుస్తారు. ఈ 2012 కెమికల్ కాంపౌండ్ లు క్యాన్సర్ కణాలను పెరగకుండా నిరోధిస్తాయి. అలాగే దీనిలో ఉండే సైటోసిస్ కెపాసిటీ క్యాన్సర్ కణం ను చంపేస్తుంది. అలాగే క్యాన్సర్ పెరగడానికి కారణం అయ్యే ఫ్రీ రాడికల్స్ ని పెరగనివ్వకుండా చేస్తుంది.

ఈ లక్ష్మణ ఫలం ఇలా ఉపయోగపడుతుందని సైంటిఫిక్ గా పరిశోధన చేసి నిర్ధారించారు. ఈ లక్ష్మణ పండు పోస్ట్ రేట్ క్యాన్సర్ , బ్లడ్ క్యాన్సర్ ఆడవారిలో వచ్చే లంక్ క్యాన్సర్ ని తగ్గించడంలో ఉపయోగపడుతుందని ఒక్కొక్క దేశం వారు పరిశోధనల ద్వారా నిరూపించారు. ఇక ఇది సీజనల్ ఫ్రూట్ కావడం వలన దొరికినప్పుడు వినియోగించుకోవాలి. ఫ్రూట్స్ అందుబాటులో లేనప్పుడు ఆ చెట్టు యొక్క ఆకులను డికాషన్ లా చేసుకుని దానిలో కొంత తేనెను కలుపుకొని తాగాలి. ఇలా చేయడం ద్వారా క్యాన్సర్ ను ఇట్టే నిర్మూలించవచ్చు. అలాగే దీని వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు..