Diabetes : ప్రస్తుతం ఉన్న కాలంలో చాలామంది మధుమేహంతో ఎంతో ఇబ్బంది పడుతున్నారు.. అయితే ఈ షుగర్ బాధితులకు తులసి గింజలు దివ్య ఔషధంలా ఉపయోగపడతాయి. ఈ గింజలలో సాధారణ ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తాయి. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తాయి. సాధారణంగా తులసి మొక్క చాలామంది ఇళ్లల్లో ఉంటుంది. ఈ తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ తులసిని వినియోగించడం వలన ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. అలాగే దీని గింజలు కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. ఈ గింజలు ఎన్నో వ్యాధులు చికిత్సలో కూడా వినియోగిస్తూ ఉంటారు.
ఈ గింజలలో విటమిన్ సి, మెగ్నీషియం, కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, క్యాలరీలు, అధికంగా ఉంటాయి. అయితే ఈ గింజలను సలాడ్లకు కూడా అలాగే చిరుతిండికి కూడా యాడ్ చేసుకుని తీసుకోవచ్చు. అయితే ముఖ్యంగా మధుమేహాన్ని కంట్రోల్ లో ఉంచడానికి ఈ గింజలను వాడుకోవచ్చు. ఈ గింజలలో సాధారణ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయి. ఇది బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ అధికంగా ఉన్న వాళ్లకి ఈ గింజలు ను పానీయంల లేదా చిరుతిండ్లలో కూడా చేసుకొని తీసుకోవచ్చు. అయితే చక్కెర అదుపులో ఉంచడానికి ఈ గింజలు ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు చూద్దాం…

Diabetes : తులసి విత్తనాలలో ఆరోగ్య లాభాలు…
*ఒత్తిడిని దూరం చేయడానికి ఈ గింజలు గొప్ప మేలు చేస్తాయి. మీరు కూడా ఈ ఒత్తిడికి గురవుతున్నట్లయితే ఈ గింజలను తీసుకోండి.
*ఈ గింజలను తినడం వలన బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉన్న గింజలు తిన్న తర్వాత మీకు చాలా సేపు ఆకలి ఉండదు. అందుకే అధిక బరువు తగ్గుతారు.
*తులసి గింజలు తీసుకోవడం వలన మలబద్ధకం, గ్యాస్ ,అజీర్ణం కూడా తగ్గిపోతాయి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీనిలో ఉండే ఫైబర్ పేగులను శుభ్రం చేస్తుంది.
*దీనిలో యాంటీ ఇంప్లమెంటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఈ గింజలు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో ఉన్న వాపులు కూడా తగ్గిపోతాయి.
*ఈ తులసి గింజలను నీటిలో నానబెట్టి షరబత్ లా తయారు చేసుకుని తాగవచ్చు…
ఈ గింజలు షుగర్ లెవెల్స్ ను ఎలా కంట్రోల్ చేస్తాయి… ది సైంటిఫిక్ అడ్వైజర్ కమిటీ ఆఫ్ న్యూట్రిషన్ పరిశోదుకుల ప్రకారం షుగర్ వ్యాధిగ్రస్తులు కు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వలన చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. ఈ ఆహారం గుండెను కూడా బలోపితం చేస్తాయి. ఫైబర్ అధికంగా ఉండే తులసి గింజలు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తాయి. షుగర్ వ్యాధిగ్రస్తులు ఫైబర్ తీసుకోవడం చాలా ప్రయోజనం ఉంటుంది. ఇది జీర్ణక్రియను చక్కగా మెరుగుపరుస్తుంది. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తాయి.