Husband and Wife Problems : భార్యాభర్తల మధ్య బంధం అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా వాళ్ల బంధం రాత్రి పూటే బలపడుతుంది. వాళ్ల మధ్య ఎంత మంచి సాన్నిహిత్యం ఉన్నా… రాత్రి పూట మాత్రం అది ఇంకాస్త బలపడుతుంది. వాళ్ల బంధం పదిలంగా ఉండటానికి కారణం కూడా అదే. కానీ.. కొందరు భర్తలు ఆ పనిని సరిగ్గా చేయలేకపోతారు. ఆ పనిని సరిగ్గా చేయలేకపోయేసరికి.. మహిళలకు విసుగు వస్తుంది. చిరాకు వేస్తుంది. భర్త మీద అసహ్యం వేస్తుంది. కానీ.. అసలు తన భర్త ఎందుకు ఆ పని సరిగ్గా చేయలేకపోతున్నాడో మాత్రం కొందరు తెలుసుకునే ప్రయత్నం చేయరు.అయితే.. కొందరు భర్తలు ఆ పనిలో సరిగ్గా చేయకపోవ డానికి పలు కారణాలు ఉంటాయి. ఆ పనిని ఏదో మొక్కుబడిగా కానిచ్చేస్తారు. కానీ.. అది ఏదో మొక్కుబడిగా కానిచ్చేసే పని కాదు.
ఆ పని చాలా ముఖ్యమైనది. ఎంత ముఖ్యమైనది అంటే దాన్ని చాలా ఎంజాయ్ చేయాలి. అప్పుడే భార్యాభర్తలు ఇద్దరూ సుఖాన్ని పొందుతారు.అసలు తన భర్త ఎందుకు ఆ పని సరిగ్గా చేయలేకపోతున్నాడు అని విసుక్కోకుండా భార్యే చొరవ తీసుకొని కారణాలు కనుక్కుంటే మంచిది. ఒకవేళ గతంలో ఆయన ఏదైనా సమస్యల్లో ఉన్నాడా.. ఆ సమస్య నుంచి బయటపడలేకపోతున్నాడా? ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని తెలుసుకోవడం మంచిది. కొందరి ఆరోగ్యం బాగోలేక కూడా ఆ పని సరిగ్గా చేయలేరు. పని టెన్షన్, ఒత్తిడి, డిప్రెషన్ లాంటివి ఉన్నాయా అని తెలుసుకోవాలి. అటువంటి సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి మార్గాలు కూడా ఉన్నాయి. అటువంటి భర్తకు భార్య కూడా సపోర్ట్ గా ఉండాలి.

Husband and Wife Problems : సమస్య ఏంటో భార్యే తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచిది
ఆరోగ్య పరమైన సమస్య అయితే వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఎప్పుడూ ఒకేలా కాకుండా కొత్తగా కూడా ట్రై చేయొచ్చు. అప్పుడు కొంచెం ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది. రకరకాలుగా ట్రై చేసి ఆసక్తిని పెంచుకుంటే ఆ పని చేయడం ఉత్సాహంగా అనిపిస్తుంది. కొందరు పని ఒత్తిడిలో ఉండే ఆ విషయాన్నే మరిచిపోతారు. అటువంటప్పుడు భార్యలే భర్తలకు గుర్తు చేయాల్సి ఉంటుంది. వాళ్లే చొరవ తీసుకొని భర్తతో సఖ్యతగా ఉండాల్సి ఉంటుంది. అప్పుడు భర్తలకు కూడా కాస్త ఆసక్తి కలుగుతుంది. దాంతో ఆ పనిని ఎక్కువ సేపు ఆసక్తితో చేసే అవకాశం ఉంటుంది.