Raghavendra Rao : రాఘ‌వేంద్ర‌రావు ఆ హీరోయిన్‌ని అంత‌గా పిండేశాడా… ఆశ్చర్య‌పోతున్న నెటిజ‌న్స్

Advertisement

Raghavendra Rao : రాఘ‌వేంద‌ర్రావు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న సినిమాల‌లో హీరోయిన్స్ ని ఎలా చూపిస్తాడో మ‌నంద‌రికి తెలిసిందే. పూలు, పండ్లు విసిరేస్తూ నానా ర‌చ్చ చేస్తూ ప్రేక్ష‌కుల‌కి మాత్రం మంచి ఎంట‌ర్‌టైన్ మెంట్ అందించేవాడు. అయితే రాఘవేంద్రరావు డైరెక్షన్లో సినిమాలో నటించాలని చాలామంది హీరోయిన్స్ ఆశ పడుతూ ఉంటారు. ఎందుకంటే ఏ డైరెక్టర్ చూపించని విధంగా రాఘవేంద్రరావు తన సినిమాలో హీరోయిన్స్ ని స్పెషల్ గా డిజైన్ చేస్తారు . ఇప్పటివరకు రాఘవేంద్రరావు తన సినీ కెరియర్ మొత్తంలో దాదాపు 110 సినిమాలను డైరెక్ట్ చేశారు. బోలెడు మంది హీరోయిన్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

Advertisement

రాఘవేందర్ రావు కి తాను డైరెక్ట్ చేసిన సినిమాలలో శ్రీదేవి తర్వాత బాగా దగ్గరైన హీరోయిన్ ఎవరు అంటే అది నగ్మానే. ఘ‌రానా మొగుడు చిత్రంలో ఆమె మెగాస్టార్ చిరంజీవితో తెగ ఆడిపాడింది. “ఏందిబే ఎట్టాగా ఉంది ఒళ్ళు ” అని సాంగ్ షూటింగ్ టైంలో నగ్మా ను ఓ రేంజ్ లో ఆడుకున్నాడట రాఘవేంద్రరావు . చీర పైకి ఎత్తడం మాస్ స్టెప్ లు వేయడం నగ్మాకు పెద్దగా ఇష్టం ఉండదట. అయినా కానీ రాఘవేంద్ర రావు బ‌ల‌వంతం చేస మ‌రీ ఆమెతో చేయించాడట‌. అంతేకాదు చిరంజీవితో డైరెక్టుగా లిప్ కిస్ పెట్టించాడట. రాఘవేందర్రావు మిగతా ఏ హీరోయిన్ ని ఈ విధంగా ఇబ్బంది పెట్టలేదట .కేవలం నగ్మాను మాత్రమే ఈ సినిమా కోసం అంతలా టార్చర్ చేసారట. ఇప్పుడు ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Advertisement
raghavendra rao news viral
raghavendra rao news viral

Raghavendra Rao : వామ్మో మాములోడు కాదు..

ఘరానా మొగుడుకు ప్రాణం రాజు, ఉమాదేవి పాత్రలే. చెప్పుకోవడానికి ఇద్దరు విలన్లు ఉన్నప్పటికీ కథ లీడ్ పెయిర్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. రాజు ఉమాదేవి మొదటిసారి కలుసుకునే సన్నివేశాన్ని వాళ్ళ వ్యక్తిత్వాలను బయటపెట్టేలా డిజైన్ చేయడం పరుచూరి వారి తెలివికి మచ్చుతునక. డబ్బున్న మదం నిలువెల్లా నిండిన ఉమాదేవి పాత్రను ఎస్టాబ్లిష్ చేసిన తీరు, రాజుకి తనకు మధ్య బాండింగ్ ని ఒక క్రమపద్ధతిలో పేర్చిన తీరు మాస్ కి బాగా ఎక్కేసింది. ఇలాంటి కూర్పు ఘరానా మొగుడులో ఆద్యంతం తారసపడుతుంది.చిరంజీవిలోనే ఎనర్జీని పూర్తిస్థాయిలో వాడుకున్న చిత్రాల్లో ఘరానా మొగుడుది చాలా ప్రత్యేకమైన స్థానం.

Advertisement