Shriya Saran : శ్రియా శరణ్ తెలుసు కదా.. 20 ఏళ్ల కిందనే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. దాదాపు కొన్నేళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది. చివరకు రాజమౌళి డైరెక్షన్ లోనూ శ్రియా శరణ్ నటించింది. తను అప్పట్లో ఉన్న ఫాలోయింగ్ అటువంటిది మరి.
శ్రియా శరణ్ అంటే అప్పట్లో కుర్రకారు పడి చచ్చిపోయేవారు. శ్రియా సినిమాలో నటించిందంటే చాలు.. కుర్రాళ్లు ఎగబడి మరీ తన కోసమే సినిమా చూసేవారు. అప్పట్లో తరుణ్ సరసన ఎక్కువ సినిమాల్లో నటించింది శ్రియ. ఆ తర్వాత దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది. తమిళం, బాలీవుడ్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఈ ముద్దుగుమ్మ.

Shriya Saran : శ్రియా శరణ్ లేటెస్ట్ ఫోటోలు వైరల్
నాలుగు పదుల వయసు వచ్చినా.. ఇప్పటికీ పలు సినిమాల్లో అవకాశాలు చేజిక్కించుకుంటోంది శ్రియా. తనకు పెళ్లయి ఒక కూతురు పుట్టినా కూడా తన అందం మాత్రం అస్సలు తగ్గలేదు. ఏమాత్రం తన అందాన్ని తగ్గించుకోలేదు. నాలుగు పదుల వయసులోనూ పర్ ఫెక్ట్ ఫిట్ నెస్ మెయిన్ టెన్ చేస్తోంది. అది తన అందం అంటే. ఈ వయసులోనూ గ్లామర్ షోతో రచ్చ చేస్తోంది. బ్లాక్ డ్రెస్ వేసుకొని ఎద అందాలను చూపిస్తూ రచ్చ చేసింది శ్రియా. వామ్మో.. ఈ వయసులోనూ ఇంత అందంగా ఉన్నావు. ఇంత గ్లామర్ మెయిన్ టెన్ చేస్తున్నావు. నీ అందానికి సీక్రెట్ ఏంటి శ్రియ. నీ గ్లామర్ రహస్యం ఏంటి. ఎద అందాలతో కుర్రాళ్ల గుండెల్లో మెలి తిప్పుతున్నావు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆమె లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#ShriyaSaran 😍💖 pic.twitter.com/85hK41j4vc
— Only Heroines (@OnlyHeroines) October 6, 2022