Sreemukhi : ప‌ల‌చ‌ని చీర‌లో పిచ్చెక్కించే అందాల‌తో మెస్మరైజ్ చేస్తున్న‌శ్రీముఖి

Advertisement

Sreemukhi : శ్రీముఖి.. ఈ అమ్మ‌డు ఇటీవ‌లి కాలంలో తెగ వార్త‌ల‌లో నిలుస్తుంది. క్యూట్ క్యూట్ అందాల‌తో మెస్మ‌రైజ్ చేస్తుంది. ఈ అమ్మ‌డు త‌న అందంతో, చలాకీతనంతో అభిమానులని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది. బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది. ఈ అమ్మ‌డు బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న‌ప్పుడు రాహుల్ సిప్లిగంజ్ కి గట్టి పోటీ ఇచ్చింది. తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విన్నర్ శ్రీముఖి అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ చివరకు శ్రీముఖి రన్నరప్ తో సరిపెట్టుకుంది. రాహుల్ విజేతగా నిలిచాడు.

Advertisement

శ్రీముఖి బుల్లితెర‌తో పాటు వెండితెర‌పై ర‌చ్చ చేస్తుంది. ఈ అమ్మ‌డు ఒక‌వైపు యాంక‌రింగ్ చేస్తూనే మ‌రోవైపు సినిమాల‌లో రాణిస్తుంది. శ్రీముఖి గత ఏడాది ‘క్రేజీ అంకుల్స్’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే. చంద్రబింబం లాంటి అందమైన రూపం శ్రీముఖి సొంతం. తరచుగా ఆమె షేర్ చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. శ్రీముఖి లేటెస్ట్ ఫొటోస్ నెటిజన్లు మైమరచిపోయేలా ఉన్నాయి. బుల్లితెర రాములమ్మ బ్లూ శారీ, రెడ్ బ్లౌజ్ లో అందాల దేవతలా వెలిగిపోతోంది. ట్రాన్స్పరెంట్ శారీలో శ్రీముఖి నడుము అందాలు చూపిస్తూ ఉక్కపోత పెంచేస్తోంది.

Advertisement
sreemukhi saree looks viral
sreemukhi saree looks viral

Sreemukhi : అందం అద‌రహో..

చీర చాటున దాగున్న నడుము, బెల్లీ అందాలు చూసి కుర్రాళ్ల మతులు చెడిపోయేలా చేస్తున్నాయి. ప్రతి ఫోజులో శ్రీముఖి చూపుతిప్పుకోలేని అందం ప్రదర్శిస్తోంది. ఈ అమ్మ‌డు క్యూట్ లుక్స్ ఎప్పుడు థ్రిల్ చేస్తుంటాయి. ఇటీవ‌ల కాస్త స‌న్న‌బ‌డ్డ శ్రీముఖి కేక పెట్టించే అందాల‌తో కుర్రాళ్ల‌ని థ్రిల్ చేస్తుంది. క్యూట్ లుక్స్ కేక పెట్టించే విధంగా క‌నిపిస్తూ ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌సులు గెలుచుకుంటుంది. శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో ఛాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో శ్రీముఖి కీలక పాత్రలో నటిస్తోంది. మెహర్ రమేష్ ఈ దర్శకుడు. అయితే శ్రీముఖి రోల్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Advertisement