Sreemukhi : పండుగ సందడంతా శ్రీముఖిలోనే కనిపిస్తుందిగా..!

Advertisement

Sreemukhi : తెలుగు బుల్లితెరపై ఉన్న టాప్ యాంకర్స్ లో శ్రీముఖి ముందు వరుసలో ఉంటుంది. సుమ తర్వాత రెండో స్థానం కోసం చాలా తీవ్రంగా ప్రయత్నిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు టెలివిజన్ లో బిజీగా ఉంటూనే.. మరోవైపు సినిమాల్లోనూ ట్రై చేస్తుంది ఈ బ్యూటీ. ఇందులో భాగంగానే ఈ మధ్య బాగా బరువు తగ్గిన శ్రీముఖి.. గ్లామర్ కోణం కూడా ఓపెన్ చేసింది. కెరీర్ కొత్తలో అందాల ఆరబోతకు దూరంగా ఉన్న ఈ భామ.. ఆ తర్వాత మాత్రం గ్లామర్ డోర్స్ ఓపెన్ చేసింది. ఇంకో పని ఏది పెట్టుకున్నట్టు కనిపించడం లేదు. కేవలం గ్లామర్ ఫోటోలతోనే ఈ మధ్యకాలంలో ఎక్కువగా పాపులర్ అవుతుంది శ్రీముఖి.

Advertisement

ఒకసారి రెచ్చిపోవడం అలవాటు చేసుకున్న తర్వాత మళ్లీ మళ్లీ.. అలా చేస్తే తప్పేంటి అన్నట్టు అందరూ ఆరబోతులో కొత్త కొత్త కోణాలు చూపిస్తూ మతులు చెడగొడుతుంది శ్రీముఖి. ఈ మధ్య కాలంలో శ్రీముఖి ఎక్కువగా హాట్ ఫొటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిట్టి పొట్టి డ్రెస్సుల్లో అమ్మడి సొగసులు చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. అయితే ఈ సారి మాత్రం కాస్త కొత్తగా పండగ సెలబ్రేషన్స్ అంటూ పద్ధతిగా ఉండే ఫొటోస్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది శ్రీముఖి. ఇవి చాలా వైరల్ అవుతున్నాయి.

Advertisement
sreemukhi stunning looks vral
sreemukhi stunning looks vral

Sreemukhi : నాన్ స్టాప్ గ్లామర్ షో..

పింక్ కలర్ డ్రెస్ లో అద్భుతంగా రెడీ అయిన ఈ ముద్దుగుమ్మను చూసి పండగ కల అంతా మీ మొహంలోనే కనిపిస్తుంది అంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్ చేస్తున్నారు. వీటికి కూడా తనదైన స్టైల్ లో రిప్లై ఇస్తుంది శ్రీముఖి. ప్రస్తుతం ఈమె బుల్లితెరపై చాలా బిజీగా ఉంది. అలాగే వరుసగా సినిమాలు కూడా చేస్తుంది. చిన్న సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి.. కానీ స్టార్ హీరోలు మాత్రం శ్రీముఖిని అసలు పట్టించుకోవడం లేదు. కనీసం పెద్ద సినిమాల్లో చిన్న పాత్రలు చేయడానికి కూడా సిద్ధంగానే ఉంది. అనసూయ మాదిరి అన్ని తరహా కరెక్ట్ చేయడానికి శ్రీముఖి సిద్ధమే కానీ తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు మాత్రం రావడం లేదు. అందుకే ఫోటోషూట్స్ వైపు మనసు మళ్లించింది ఈ ముద్దుగుమ్మ.

Advertisement