Best Positions : మహిళలకు ఈ భంగిమలలో చేయడం చాలా ఇష్టమట.. ఒక్కసారి అలా చేస్తే ఇక అస్సలు వదలరట

Advertisement

Best Positions : చాలామంది మహిళలకు తమ భర్తలు ఇలా చేస్తే బాగుంటుంది.. అలా చేస్తే బాగుంటుంది. ఇలా పాల్గొంటే బాగుంటుంది అని అనుకుంటారు. కానీ.. కొందరు చెప్పగలరు.. కొందరు చెప్పలేరు. ఎవ్వరికైనా ఆ పని అంటే ఇష్టమే ఉంటుంది. అసలు మహిళలకే ఎక్కువగా కోరికలు ఉంటాయట కానీ.. బయటికి చెప్పుకోరు. మహిళలు తొందరపడరు కానీ.. పురుషులు ఆగలేక వాళ్ల కోరికలన్నీ బయటపెట్టేసుకుంటారు. అయితే.. మహిళలకు రోజూ ఒకే భంగిమలో చేయడం అంతగా ఇష్టం ఉండదట. వాళ్లకు కొత్త కొత్త భంగిమల్లో ట్రై చేయాలని ఉంటుందట. అందులోనే ఎంజాయ్ మెంట్ ఉంటుందని చెబుతుంటారు.

Advertisement

కాకపోతే చాలా పొజిషన్స్ ఉంటాయి. వేటిని ట్రై చేస్తే ఎంజాయ్ మెంట్ ఎక్కువగా ఉంటుందో చాలామందికి తెలియదు. అందుకే.. ఈ పొజిషన్లను ట్రై చేయండి. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. చాలామంది ఇతర భంగిమలు అనగానే భయపడిపోతారు. కానీ.. ఈ పొజిషన్స్ చాలా ఈజీ. వీటి కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ పొజిషన్స్ ట్రై చేయడానికి వయసుతో సంబంధం లేదు. ఎత్తుతో సంబంధం లేదు. కొత్తగా పెళ్లి అయిన వాళ్లు అయినా.. పెళ్లయి ఓ ఇరవై, ముప్పై సంవత్సరాలు అయినా ఎవ్వరైనా ఈ భంగిమలు ట్రై చేయొచ్చు. చాలామంది మహిళలకు పుషింగ్ పొజిషన్ అంటే ఇష్టమట. పుషింగ్ అంటే వెనుక నుంచి చేయడం అన్నమాట. ఈ పొజిషన్ తో పార్టనర్ మీద పడుకున్నాక అతడిని కిందికి పుష్ చేయాలి.

Advertisement
try these positions for better to enjoy for couple in telugu
try these positions for better to enjoy for couple in telugu

Best Positions : పుషింగ్ అంటే మహిళలకు చాలా ఇష్టం

అప్పుడు ప్రెజర్ పెరిగి మహిళలకు చాలా ఆనందాన్ని ఇస్తుందట. కాకపోతే దీని కోసం లూబ్రికెంట్స్ ను వాడితే ఈజీగా పెనెట్రేషన్ జరుగుతుంది. చాలామంది కట్టేసి నిలబడి ఉండే పొజిషన్ లో చేసుకోవాలని ఉంటుంది. నిలబడి ఉన్నప్పుడు పార్టనర్ మీద కాలు వేసి చేస్తుంటాడు. అప్పుడు పార్టనర్ ను మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత కొంచెం ఎత్తుగా ఉన్న ఏదైనా ప్లేస్ మీద పార్టనర్ ను పడుకోబెట్టి మహిళ పాదాలను అతడి భుజాల మీద పెట్టాలి. ఆ తర్వాత మహిళ స్ట్రయిట్ గా పడుకొని తన కాళ్లను పైకి ఎత్తి ఉంచుతుంది. ఆ తర్వాత పార్టనర్ వచ్చి తన ముందు కూర్చొని ఆ భంగిమతో చేస్తాడు. ఈ భంగిమ అంటే కూడా మహిళలకు చాలా ఇష్టంగా ఉంటుందట. ఇలాంటి భంగిమలు ట్రై చేస్తే స్త్రీ, పురుషుడు ఇద్దరికీ భావప్రాప్తి పొందే అవకాశం ఉంటుంది.

Advertisement