వినాయకుడి పుట్టుకలో ఉన్న అసలు నిజాలు…!
ఈ వినాయక చవితి సందర్భంగా గణనాథ అనే పేరు వెనుకున్న కథ తెలుసుకుందాం.. అయితే ఈ కథను చిన్నప్పటి నుంచి ఎన్నో విధాలుగా విన్నాం. ఇక సినిమాలు సీరియల్స్ అయితే వినాయకుడి కథను ఎన్నో విధాలుగా డ్రమైతే చేసి ప్రజెంట్ చేశారు. ఈ కథను పూర్తిగా అర్థం చేసుకుంటే వినాయకుడికి తొలి పూజ ఎందుకు చేస్తారో మీకు తెలుస్తుంది. ఇప్పుడు తెలుసుకుందాం.. వినాయకుడి కథకు సంబంధించి మీకు మూడు విషయాలు తెలియాలి. శివపురాణం కుమార్ కాండలో 13 … Read more