Xiaomi Smart TV : కొత్తగా టీవీ కొనాలనుకుంటున్నారా.అది పెద్ద టీవీ అయితే బాగుండు అని ఆలోచిస్తున్నారా. అయితే ఇది మీకోసం. ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ అయిన షావోమి మరొక కొత్త స్మార్ట్ టీవీ ని విడుదల చేసింది. ఏకంగా 86 అంగుళాల స్మార్ట్ టీవీ ని అతి తక్కువ ధరకే అందించే విధంగా తీసుకొచ్చింది షావోమి . రెడ్మీ ఎక్స్ 86 అనే ఫోర్ k స్మార్ట్ టీవీ ని షావోమి సంస్థ తీసుకొచ్చింది. ఈ టీవీ ఇంతవరకు మార్కెట్ లో లేని మెటల్ బాడీ తో రానుంది. ఈ స్మార్ట్ టీవీ కి యుఎస్బి 3.0 మరియు డ్యూయల్ బ్యాండ్ వైఫై కనెక్టివిటీ టీచర్లు ఉన్నాయి.
ఈ టీవీ కి వీటితోపాటు హై క్వాలిటీ ఆడియో కూడా ఉంది. అలాగే రెండు 10 వాట్స్ స్పీకర్లు ఉన్నాయి . ఇక ఈటీవీ 2 జిబి రామ్ 16 జిబి మెమొరీ, క్వాడ్ కోర్ ఏ 55 ప్రొసెసర్ తో రాబోతుంది. ఈటీవీలో ఇప్పటికే చైనా మార్కెట్ లో అందుబాటులో కి వచ్చాయి. అక్కడ ధర ని పట్టి చూసుకుంటే అక్కడ ధర రూ. 4,999 అంటే 692 డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పుకుంటే , 56000 అని అర్థం. ఇది ఆఫర్ లో వచ్చే ధర. అసలు ధర చూసుకుంటే 5299 యువాన్లు అంటే 733 డాలర్ గా ఉంది.

ఇక ఈ స్మార్ట్ టీవీ ఫీచర్స్ విషయానికొస్తే..
ఇక కొద్ది రోజుల్లోనే ఈటీవీనిఇక కొద్ది రోజుల్లోనే ఈటీవీఇక కొద్ది రోజుల్లోనే ఈటీవీని భారతదేశంలో కూడా తీసుకురాబోతుంది షావోమి సంస్థ. ఇది ఇలా ఉండగా మన దేశంలో ప్రస్తుత కాలంలో చాలామంది ఎక్కువగా 50 అంగుళాల టీవీలను కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో వీటి ధర 30 వేల గా ఉంది . దీంతోపాటు 32 అంగుళాల స్మార్ట్ టీవీను కూడా చాలా మంది తీసుకుంటున్నారు. వీటి ధర కూడా తక్కువగానే ఉందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు ఏకంగా 86 అంగుళాల టీవీ కేవలం 60 వేల లోపు లభిస్తుంది అంటే చాలా తక్కువ అని చెప్పాలి.