Amazing Offers : మీ కొత్త ఫోన్ ను కొనాలనుకుంటున్నారా. అయితే మీకు ఇది ఒక సువర్ణ అవకాశం. ఎందుకంటే ఆన్ లైన్ లో స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపును ప్రకటించింది ఆమెజాన్. అవెంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.మీరు ఉపయోగించే ఫోన్ సరిగా పనిచేయడం లేదని బాధపడుతున్నారా. అయితే ఈ పండగ సీజన్ లో కొత్త ఫోన్ కొనుగోలు చేస్తే భారీ తగ్గింపును మీ సొంతం చేసుకోవచ్చు.ఒక వివరాల్లోకెళ్తే దిగ్గజ ఈ కామర్స్ సంస్థలో ఒకటైన అమెజాన్ ఫోన్ లపై భారీ తగ్గింపును అందుబాటులోకి తీసుకువచ్చింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెల్ లో భాగంగా అనేక రకాల ప్రొడక్ట్స్ కు భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.
ఇక దీనిలోభాగంగా సాంసంగ్ కంపెనీకి చెందిన గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జి ఫోన్ పై భారీ తగ్గింపును ఇస్తుంది అమెజాన్. ఈ స్మార్ట్ ఫోన్ ఏకంగా 60 శాతం డిస్కౌంట్తో లభిస్తుంది. అలాగే ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.గెలాక్సీ ఎస్20 ఎస్ఈ 5జీ ఫోన్ యొక్క సాధారణ ధరను చూస్తే రూ.74,999 గా ఉంది .అయితే ఇప్పుడు ఇది అమెజాన్ సెల్ లో కేవలం రూ.29990 గా ఉంది. 60 శాతం డిస్కౌంట్ మీరు ఇక్కడే పొందవచ్చు.అలాగే ఈ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ,యాక్సిస్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఈ ఫోన్ తీసుకోవడం వలన రూ.1,750 వరకు తగ్గింపును పొందవచ్చు.

ఇంకా అలాగే ఈ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ పై దాదాపు రూ.25 వేల వరకు ఎక్స్చేంజ్ లభిస్తుంది . ఎక్స్చేంజ్ చేసిన ఫోన్లో సగం అంటే 13000 వరకు తగ్గింపు వచ్చిన బ్యాంక్ ఆఫర్ కలిపి 15 వేల వరకు తగ్గుతుంది.అంటే ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను మీరు కేవలం రూ.14,790 కి పొందవచ్చు. అయితే ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్లు బట్టి ఈ ఫోన్ యొక్క విలువ మారుతుంది. మీ ఫోన్ కి తక్కువ ఎక్స్చేంజ్ వస్తే దాని రేట్ కూడా పెరుగుతుంది. కావున ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.