Amazon : వంటింటి వస్తువులపై అమెజాన్ దసరా భారీ ఆఫర్స్… వీటిపై ఓ లొక్కేయండి..!

Advertisement

Amazon : నేడు ప్ర‌తి ఇంట్లో మిక్స‌ర్ గ్రైండ‌ర్ అనేది త‌ప్ప‌నిస‌రి వ‌స్తువుగా మారింది. అయితే మేము మీ కోసం ఐదు సూపర్ మిక్స‌ర్ గ్రైండ‌ర్ల ఆఫర్స్ ను తీసుకువచ్చాం. ఇవి మీ ప‌నుల‌ను సులభతరం చేస్తాయి. ఈ మిక్స‌ర్ గ్రైండ‌ర్లు మీ వంట ప‌నిని వేగంగా సులభంగా పూర్తి చేస్తాయి.ఇంట్లో వాడే మసాలా దినుసులు త‌యారు చేయ‌డానికి ఈ మిక్స‌ర్ గ్రైండ‌ర్లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిలో 500 నుంచి 750 వాట్ల సామ‌ర్థ్యం గల మిక్సర్ గ్రైండర్లు ఉన్నాయి.దీనిలో మీ అవ‌స‌రానికి తగిన వాటిని అమెజాన్ ఆఫర్స్ లో కొనుగోలు చేసుకోవ‌చ్చు.ఇక వివరాలలోకి వెళ్తే …

Advertisement

1) ప్రెస్టీజ్ ఇరీస్ 750 వాట్ మిక్సర్ గ్రైండర్.

ఈ మిక్సర్ గ్రైండర్ 750 వాట్ పవర్ తో వస్తుంది. ఈ ప్రెస్టీజ్ మిక్సర్ గ్రైండర్ తడి మరియు పొడి గ్రైండింగ్ కు ఉపయోగపడతాయి. దీనిలో మూడు మిక్సర్ జార్లతో పాటు జ్యూస్ త‌యారుచేసుకోడానికి జ్యూస‌ర్ జార్ ల‌భిస్తుంది. ఇంకా ఇది రెండేళ్ల వారెంటీ తో లభిస్తుంది . మార్కెట్ లో దీని ధర రూ.6295 ఉండగా అమెజాన్ సెల్ లో కేవలం రూ.6299 కే లభిస్తుంది.

Advertisement
Amazon Dussehra Huge Offers 
Amazon Dussehra Huge Offers

2. లైఫ్ లాంగ్ ఎల్ఎల్ఎంజి పవర్ ప్రో 500 వాట్ మిక్సర్ గ్రైండర్.

ఈ మిక్సర్ గ్రైండర్ 500 వాట్ పవర్ తో నలుపు రంగులో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.ఇంకా ఇది 1 ఇయర్ వారంటీతో లభిస్తుంది.అలాగే ఈ మిక్సర్ గ్రైండర్ 3 జాడీలతో లభిస్తుంది .దీని ధర మార్కెట్లో రూ.3500 ఉండగా ఇది అమెజాన్ సెల్ లో మనకు కేవలం రూ.1299కే లభిస్తుంది.

3. బజాజ్ రెక్స్ 500 వాట్ మిక్సర్ గ్రైండర్.

ఈ మిక్సర్ గ్రైండర్ 500 వాట్ సామర్థ్యంతో అధునాతన టెక్నాలజీతో లభిస్తుంది.మార్కెట్లో ఇదే హై స్పీడ్ మోటార్. ఈ మిక్సర్ గ్రైండర్ ఏకంగా 20,000 ఆర్ పి ఎం సామర్థ్యంతో లభిస్తుంది.అలాగే దీనిలో గ్రైండ్ చేసుకోవడానికి 3 జార్లు లభిస్తున్నాయి.మార్కెట్లో దీని ధర రూ.3230 ఉండగా అమెజాన్ సేల్ లో ఇది రూ.1799 కే లభిస్తుంది.

4.అమెజాన్ బేసిక్స్ 500 వాట్ మిక్సర్ గ్రైండర్.

ఈ మిక్సర్ గ్రైండర్ 2 ఇయర్స్ వారెంటీతో మార్కెట్లోకి రానుంది.ఇంకా ఈ మిక్సర్ గ్రైండర్ నాణ్యమైన మోటార్ తో లభిస్తుంది.ఇంకా ఈ మోటర్ పై 5 సంవత్సరాల వారెంటీ లభిస్తుంది.అలాగే ఇందులో ఓవర్ లోడ్ ప్రొటెక్షన్ ఉంది.దీని ధర మార్కెట్లో రూ.3500 ఉండగా అమెజాన్ సేల్ లో రూ.1399కే లభిస్తుంది.

5.పిజియన్ జెస్ట్ మిక్సర్ గ్రైండర్.

ఈ మిక్సర్ గ్రైండర్ 750 వాట్స్ సామర్థ్యంతో మూడు గ్రైండింగ్ జార్లతో అందుబాటులోకి వస్తుంది.ఈ మిక్సర్ గ్రైండర్లో స్పీడ్ ని అవసరానికి తగినట్లు మార్చుకునే ఆప్షన్ ఉంది.ఇంకా ఈ మిక్సర్ గ్రైండర్ ధర రూ.4295 ఉండగా అమెజాన్ సెల్ లో ఇది కేవలం రూ.1998 కి లభిస్తుంది

Advertisement