Flipkart Diwali Offers : మరోసారి ఫ్లిప్ కార్ట్ దివాళి ఆఫర్స్ …కేవలం రూ. 7,199 కే స్మార్ట్ టీవీ….

Advertisement

Flipkart Diwali Offers : ఈ కామర్స్ లో ఒకటైన ఫ్లిప్ కార్ట్ సేల్స్ విషయంలో అసలు తగ్గేదేలే అంటుంది. ఒక సేల్ పూర్తయిన వెంటనే మరొక సేల్ ని తీసుకొస్తుంది ఫ్లిప్ కార్ట్. అయితే మొన్నటి వరకు దసరా సందర్భంగా ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ సేల్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అది అయిపోయిన తర్వాత వెంటనే బిగ్ దివాళి సేల్ తో ముందుకు వచ్చింది ఫ్లిప్ కార్ట్. ఇది ఇటీవల ముగిసింది. అది ముగిసిన మూడు రోజుల్లోనే మళ్లీ అదే పేరు తో రెండొవ విడత సేల్ ను మొదలుపెట్టింది ఫ్లిప్ కార్ట్. ఇక ఈ సెల్ లో భాగంగా స్మార్ట్ ఫోన్లు మరియు స్మార్ట్ టీవీలపై భారీ తగింపును తీసుకొచ్చింది ఫ్లిప్ కార్ట్.

Advertisement

ఇక ఈ సేల్ కేవలం ఈ నెల 23 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాలి సేల్ లో స్మార్ట్ టీవీ పై మంచి ఆఫర్లు ఉన్నాయి. అతి తక్కువ ధరకు స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం. ఈ సేల్ లో భాగంగా వైవన్ 32 ఇంచల స్మార్ట్ టీవీ కేవలం రూ.7,199 కె సొంతం చేసుకోవచ్చు. దీనితో పాటు సాంసంగ్, వన్ ప్లస్, షావోమీ, ఎంఐ , ఎల్ జీ, రియల్ మీ ,కంపెనీలకు చెందిన 32 ఇంచేస్ స్మార్ట్ టీవీలను ఈ సెల్ లో 12 వేలకే పొందవచ్చు. అలాగే 42 ఇంచుల ఫుల్ హెచ్డి 4 కె స్మార్ట్ టీవిలు కూడా తక్కువ ధరలకే లభిస్తున్నాయి.

Advertisement
Once again Flipkart Diwali Offers... Smart TV just 7,199
Once again Flipkart Diwali Offers… Smart TV just 7,199

థామ్సన్ 55 ఇంచుల 4కే స్మార్ట్ టీవీ కేవలం రూ.27,499కే లభిస్తుంది.. అలాగే దీనికి బ్యాంకు ఆఫర్స్ ఉన్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి తీసుకోడం వలన దీనిని మరింత తగ్గింపు తో పొందవచ్చు.
సామ్‌సంగ్‌ 43 ఇంచుల 4కే టీవీ రూ.27,749కే లభిస్తుంది .అలాగే షావోమీ ఎక్స్ సిరీస్‌ కు చెందిన 43 ఇంచుల 4కే స్మార్ట్ టీవీని రూ.25వేల కే పొందవచ్చు. ఇలా అన్ని బ్రాండ్ల స్మార్ట్ టీవీల పై మంచి ఆఫర్స్ ను తీసుకొచ్చింది ఫ్లిప్ కార్ట్. కావున ఆఫర్స్ ముగిసేలోపు సద్వినియోగపరుచుకోగలరు.

Advertisement