One Plus Smart TV : ఈ దసరా కి స్మార్ట్ టీవీ కొనాలి అనుకునే వారికి శుభవార్త.. గతం లో ఎప్పుడు లేనంత తక్కువ ధరలకే వన్ ప్లస్ స్మార్ట్ టీవీలు … 50 ఇంచెస్ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ ని రూ.25000/- పొందండి . 1. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సెల్ మరియు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో భాగం గా భారీ తగ్గింపు ధరలకే స్మార్ట్ టీవీ లు లభిస్తిన్నాయి.. ధరల తగ్గింపు తో పాటు బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటు లో ఉన్నాయి. ఆఫర్స్ ను ఉపయోగించ్జి 50 ఇంచెస్ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ ని రూ.25000/- లకే పొందవచ్చు.
వన్ ప్లస్ బ్రాండ్ నుండి వై1ఎస్ ప్రో సిరీస్ లో 43 ఇంచెస్ మరియు 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ లు రిలీజ్ అయ్యాయి . దీనిలో వన్ ప్లస్ వై1ఎస్ ప్రో 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ రూ.32,999 కి రిలీజైంది. ప్రస్తుతం రూ.3000 తగ్గింప్పుతో 29,999 కి అందుబాటులో ఉంది .ఇంకా బ్యాంకు ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ.25,000 /- లకు లభిస్తుంది. ఇక ఒన్ ప్లస్ వై1ఎస్ ప్రో టీవీ యొక్క ఫ్యూచర్స్ లోకి వెళ్తే ఇది 2gb ర్యామ్ , 8gb స్టోరేజ్ తో లభిస్తుంది , 4కే అల్ ట్రా హెఛ్ డీ మోడ్ మరియు HDR10+, HDR10 సపోర్ట్ కూడా ఉంది.ఇంక రెండు స్పీకర్స్ తో 24 వాట్ సౌండ్ ఔట్ పుట్ తో రావడం విశేషం. డాల్బి ఆడియో సపోర్ట్ కూడా ఉంది. వన్ ప్లస్ డివైస్ లు ఉపయోగించేవారు టీవీ కి కనెక్ట్ చేసుకోవచ్చు. దీనిలో కిడ్స్ మోడ్ కుడా ఉంది.

దీని తో పిల్లలు ఎం చూస్తున్నారు ఎంత సేపు టీవీ చూస్తున్నారు తెలుసుకోవచ్చు . దీనిలో స్మార్ట్ స్లీప్ కంట్రోలు ఆప్షన్ ఉంది. ఈ ఫ్యూచర్ తో టీవీ చూస్తున్నవారు నిద్రపోతే వన్ ప్లస్ టీవీ ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది .ఇంక ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు ఆక్సిజన్ ప్లే 2.0 సపోర్ట్ ఉంది . వన్ ప్లస్ స్మార్ట్ టీవీ లో అడిషనల్ గా ప్రైమ్ వీడియో ,నెట్ ఫ్లీక్స్ ,హాట్ స్టార్,యూట్యూబ్ ,బ్లూటూత్ ,గూగుల్ అసిస్టెంట్ , స్మార్ట్ మేనేజర్ ,వైఫై ఫ్యూచర్స్ ఉన్నాయి. కనెక్టివిటీ ఆప్షన్స్ లోకి వెళ్తే 2 యుఎస్ బీ పోర్ట్స్ ,1 ఎథర్నెట్ పోర్ట్ , ఆర్ఎఫ్ కనెక్షన్ ఇన్ పుట్ ,3 హెచ్ డి ఎంఐ పోర్ట్ ఆప్షన్స్ ఉన్నాయి.