Smart Phones : స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకునే వారికి సువర్ణ అవకాశం… 10,000 కే బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు…!

Advertisement

Smart Phones : ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అదేవిధంగా వాటి ధరలు కూడా పెరిగాయి. అయితే ఇప్పుడు దసరా ఆఫర్స్ లో బ్రాండెడ్ ఫోన్స్ కూడా 10,000 లోపే లభిస్తున్నాయి.ఇది స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకునే వారికి సువర్ణ అవకాశం. దీనిలో భాగంగా అతి తక్కువ ధరకే లభించే బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లను మీకోసం తీసుకొచ్చాం. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Advertisement

1. Redmi A1 : ఈ స్మార్ట్ ఫోన్ 2GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు 8MP A1 డ్యూయల్ కెమెరాను కలిగి ఉంది. అలాగే 5000 mAh బ్యాటరీ తో వస్తుంది. ఇంకా ఎక్స్టర్నల్ స్టోరేజ్ 512GB వరకు సపోర్ట్ చేస్తుంది. ఇది అమెజాన్ ఆఫర్లో కేవలం రూ.6,299 కే లభిస్తుంది. ఈ ఆఫర్ మూడు రోజులు మాత్రమే ఉంటుంది.

Advertisement

2. OPPO A15s : ఈ స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ ప్రొసెసర్ తో 4GB 64 GB స్టోరేజ్ తో వస్తుంది. అలాగే 13MP +2 MP+2MP A1ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. ఇంకా దీని బ్యాటరీ విషయానికొస్తే 4230mAh ,లిథియం – పాలిమర్ బ్యాటరీ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ ఆఫర్లో కేవలం 9,990 కే లభిస్తుంది.

Smart Phones on only 10000 thousand Offers
Smart Phones on only 10000 thousand Offers

3. Samsung Galaxy M13 : ఈ స్మార్ట్ ఫోన్ 4GB, 64GB ,స్టోరేజ్ మరియు 6000mAh బ్యాటరీతో వస్తుంది. కెమెరా విషయానికి వెళ్తే 50MP +5 MP +2 MP ట్రిపుల్ కెమెరా మరియు 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇది అమెజాన్ ,లో కేవలం రూ.9,499 కే అందుబాటులో ఉంది.

4. Techno spark 9 : ఈ స్మార్ట్ ఫోన్ 4gb ర్యామ్ 64 gb ఇంటర్నల్ స్టోరేజ్ మరియు మీడియా టెక్ ప్రొసెసర్ తో లభిస్తుంది. దీనిలో 5000mAh బ్యాటరీ ఉంది. 13 MP డ్యూయల్ కెమెరా మరియు 8 Mp సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. దీని ధర అమెజాన్ లో రూ.7,769 గా ఉంది. ఈ ఆఫర్ మూడు రోజులు మాత్రమే.

Advertisement